Onion Storage Tips: మీ కిచెన్‌లోని ఉల్లిపాయలు త్వరగా కుళ్ళిపోతున్నాయా..? ఇలా చేస్తే ఎన్ని నెలలైనా ఫ్రెష్‌గానే ఉంటాయి

Tips and Tricks: మీ వంటగదిలో నిల్వ ఉంచిన ఉల్లిపాయలు మొలకెత్తుతున్నాయా..? రెండ్రోజుల్లోనే కుళ్లిపోయి వాసన వస్తున్నాయా..? అయితే ఈ చిట్కాలు తెలుసుకుంటే ఆ రెండు సమస్యలు ఉండవు. నెలల తరబడి ఉల్లిగడ్డలు ఫ్రెష్‌గా ఉంటాయి. Source link

Read More

తిరుమలలో ఇంధన కొరత: టీటీడీ జోక్యం, భక్తుల కోసం ప్రత్యేక చర్యలు.

తిరుమలలో ఇంధన కొరత ఏర్పడిన నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ, నిల్వల వివరాలను తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం హెచ్‌పీ పెట్రోల్ బంకులో సుమారు 1000 లీటర్ల పెట్రోల్, 3000 లీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రానికి మరిన్ని ట్యాంకర్ల ద్వారా ఇంధనం సరఫరా జరగనుంది. ఇంధన సరఫరాను సమర్థవంతంగా…

Read More

నార్పల బస్టాండ్: మాటల్లోనే మిగిలిన అభివృద్ధి……

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల తరబడి వినిపిస్తున్న ఈ డిమాండ్ ఇప్పటికీ అమలు దశకు చేరకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. గతంలో ఈ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నూతన బస్టాండ్ నిర్మాణంపై హామీలు ఇచ్చినా, అవి మాటలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పదవిలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, ఈ అంశంలో స్పష్టమైన పురోగతి కనిపించకపోవడం విమర్శలకు…

Read More

Andhra University: సచిన్ చెప్పిన సక్సెస్ మంత్రం.. ఏయూ వేదికగా యువతకు సూచనలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 27, 2026 8:47 PM IST Andhra University: విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ముగింపు వేడుకల్లో సచిన్ టెండూల్కర్, సి.పి. రాధాకృష్ణన్, నారా చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొని యువతకు ప్రేరణాత్మక సందేశాలు ఇచ్చారు. విశాఖపట్నంలోని చారిత్రక ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University) శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ చారిత్రక ఘట్టానికి దేశం గర్వించదగ్గ క్రికెట్ దిగ్గజం, ‘క్రికెట్…

Read More

హిజ్రా మల్లిక మృతి పై కుటుంబ సభ్యుల ఆందోళన

విశాలాంధ్ర–తాడిపత్రి..తాడిపత్రి పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం హిజ్రా మల్లిక అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆదివారం రాత్రి సమయంలో కొంతమంది హిజ్రాలు ఆటోలో వచ్చి మల్లికను తీసుకెళ్లారని తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసినప్పటికీ, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. అయితే, తెల్లవారుజామున రైల్వే పట్టాలపై మల్లిక మృతదేహం లభించినట్లు సమాచారం అందిందని చెప్పారు. తాము ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే స్పందించి…

Read More

Buddhist site: షాకింగ్ డిస్కవరీ.. ఎవరూ ఊహించని చోట బయటపడ్డ బౌద్ధ కట్టడాలు .. వీడియో ఇదిగో..! Buddhist site Andhra Pradesh. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 27, 2026 6:28 PM IST అనకాపల్లి జిల్లాలో గెడ్డపాలెం కొండపై ప్రాచీన బౌద్ధ గృహాలు, స్తూపాలు, శిల్పాలు బయటపడి చరిత్రకారులను ఆకట్టుకుంటున్నాయి, పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది + News18 ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి చరిత్ర తన ఉనికిని గుర్తు చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బౌద్ధ ఆనవాళ్లు వెలుగులోకి వస్తుండగా, తాజాగా అనకాపల్లి జిల్లాలో ఒక కొండపై బయటపడిన గృహాలు, స్తూపాలు చరిత్రకారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా కనిపించే ఒక కొండ…

Read More

ప్రజల అర్జీలకు ప్రాధాన్యం – సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

మంత్రి పయ్యావుల కేశవ్ విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాదర్బార్ నిర్వహించి, వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో…

Read More

Tiger: ఏపీలో టైగర్ టూర్ ఆగట్లేదు.. రాజమండ్రికి రిలీఫ్.. రంపచోడవరానికి టెన్షన్.. ప్రజల్లో భయం..! operation tiger in rampachodavaram forests tension. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 27, 2026 7:18 PM IST రాజమండ్రి పరిసరాల్లో సంచరించిన పెద్దపులి రంపచోడవరం వైపు కదలడంతో భయం, అటవీశాఖ ఆపరేషన్ టైగర్ ప్రారంభం, పూణే నిపుణులు, పిసిసిఎఫ్ చలపతిరావు పర్యవేక్షణ + పులిగొడవ ఇక ముగిసినట్టేనా, రంపచోడవరం అడవిలో మత్తు గనులతో రెడీ రాజమండ్రి పరిసరాల్లో కొన్నిరోజులుగా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన పెద్దపులి ఇప్పుడు తన దారి మార్చింది. పాండవులమెట్ట సమీప కొండల్లో తిష్టవేసిన ఈ పులి, గత 24 గంటల్లోనే రంపచోడవరం వైపు…

Read More

కేంద్ర విధానాలపై గళమెత్తిన ఎరువుల డీలర్లు , ఉరవకొండలో భారత్ బంద్‌కు స్పందన

నిరసన తెలుపుతున్న డీలర్లు విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఎరువులు, పెస్టిసైడ్స్ మరియు విత్తనాల డీలర్ల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం నిర్వహించిన దేశవ్యాప్త భారత్ బంద్‌కు ఉరవకొండలో విశేష స్పందన లభించింది. బంద్‌కు మద్దతుగా స్థానిక డీలర్లు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేసి ఐక్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా డీలర్లు ఐక్యంగా నిలబడి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తమకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ…

Read More

Andhra University: విశాఖ అభివృద్ధి అన్‌స్టాపబుల్.. ఏయూ సభలో చంద్రబాబు బిగ్ స్టేట్‌మెంట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 27, 2026 6:09 PM IST Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వర్సిటీ గ్లోబల్ హబ్‌గా ఎదిగిందని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. విశాఖపట్నంలో వైభవంగా జరుగుతున్న ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా…

Read More