SIR in AP and Telangana: మరోసారి ఓటర్ల జాబితా ప్రక్షాళన.. ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే ? |
Last Updated:May 14, 2026 4:50 PM IST ఏపీ, తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఏపీలో జూన్ 15 నుంచి జూలై 14 వరకు.. తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. News18 దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత…


