Traffic Issues: తిరుపతి నగరానికి ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్.. పూర్తి కావస్తున్న ఎల్సీ 107 అండర్ బ్రిడ్జ్ పనులు! |
Last Updated:May 14, 2026 4:06 PM IST Traffic Issues: తిరుపతి ఎల్సీ నం.107 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తిదశలో, కొత్త అప్రోచ్ రోడ్లకు రైల్వే శాఖ ఆమోదం, ఎంపీ మద్దిల గురుమూర్తి కృషితో ట్రాఫిక్‌కు ఉపశమనం ఆశాజనకం News18 ఆధ్యాత్మిక నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కీలకమైన ఎల్సీ నెంబర్ 107 పాత హీరో హోండా షోరూం వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి….


