అంధకారంలో క్యూబా – Visalaandhra
ఇంధన నిల్వలన్నీ ఖాళీఅమెరికా చర్యలతో సంక్షోభంహవానా: క్యూబా అంధకారంలో చిక్కుకుంది. అక్కడి ఇంధన నిల్వలన్నీ ఖాళీ అయ్యాయి. అమెరికా ఆంక్షలు, దిగ్బంధనాలతో ద్వీపదేశంలో చమురు సంక్షోభం ముదిరింది. డీజిల్ లభించడం లేదని క్యూబా విద్యుత్, గనుల మంత్రి వెల్లడించారు. రాజధాని హవానా అంధకారంలో చిక్కుకున్నట్లు తెలిపారు. 20`22 గంటలు చిమ్మచీకటిలో ప్రజలు గడపాల్సి వస్తున్నదన్నారు. ఇప్పటికే ఆహారం, ఇంధనం, మందుల కొరత ఉండటంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తంచేశారు. చాలా…


