అయ్యో…మామిడి రైతు – Visalaandhra
. నాలుగు టన్నుల ధర రూ.1,000. చిత్తూరు జిల్లాలో దారుణ పరిస్థిత విశాలాంధ్ర-చిత్తూరు : రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట కళ్లముందే రాలిపోతుంటే… కన్నీటిపర్యం తమవుతున్న ఆ రైతును ఆదుకోవా ల్సిన వ్యవస్థే వంచించింది. చిత్తూ రు జిల్లా మామిడి రైతు పరిస్థితి నేడు అత్యంత దయనీయంగా మారింది. అకాల వర్షం ఒకవైపు దెబ్బకొడితే, మార్కెట్‌లో వ్యాపారులు కనికరం లేని ధోరణితో రైతు కడుపు కొడుతున్నారు. సోమవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా వీచిన భారీ గాలులకు…


