గుజరాత్ టైటాన్స్…హాట్రిక్ విజయం
క్రీడలు: అహ్మదాబాద్ వేదికగా ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో పటిష్టమైన పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. వాషింగ్టన్ సుందర్ అద్భుత బ్యాటింగ్‌తో ఓడిపోయే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలుపొందింది. గుజరాత్ టైటాన్స్‌కు వరుసగా మూడో విజయం కాగా…పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా రెండో పరాజయం. 164 పరుగుల లక్ష్య ఛేదనను గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు…


