వడదెబ్బ నివారణకు ఏఐజి హాస్పిటల్స్ “బీట్ ది హీట” అవగాహన ప్రచారం
హైదరాబాద్: తెలంగాణలో తీవ్రమైన వేసవి పరిస్థితులు నెలకొని, ఇటీవల హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ కంటే bక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో, వడదెబ్బ, వేడి సంబంధిత అనారోగ్యాలు, ముందస్తు హెచ్చరిక సంకేతాలు, ప్రథమ చికిత్స మరియు నివారణ చర్యలపై పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏఐజి హాస్పిటల్స్, బంజారా హిల్స్ “బీట్ ది హీట” అనే భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అడపాదడపా వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు తాత్కాలిక ఉపశమనం…


