మంత్రిగా మాజీ క్రికెటర్ అశోక్ దిండా!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా మాజీ పేసర్ అశోక్ దిండా ఆ రాష్ట్ర నూతన క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో క్రీడాకారుడిగా విశేష అనుభవం ఉన్న అశోక్ దిండాను మంత్రి పదవి వరించింది. 207 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ విజయ పరంపరలో దిండా ‘మొయినా’ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై తన పట్టును…

Read More

ఆయన వెంట ఈయనెందుకు! – Visalaandhra

గవర్నర్ వద్దకు జననాయగన్ నిర్మాత…విజయ్‌కు కొత్త చిక్కులుసీఎం సీటుకు రెండు సీట్ల దూరంలో విజయ్ చెన్నై: తమిళ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి, విజయ్‌కు సీఎం పీఠం ఖాయమైనా…ఇంకా తన చేతికి అధికార పగ్గాలు అందడంలేదు. ప్రమాణ స్వీకారం వాయిదా పడుతూ వస్తోంది. నెంబర్ గేమ్ ఇప్ప్పుడు తమిళనాట ఉత్కంఠ రేపుతోంది. రెండు సీట్ల దూరంలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ఆగిపోవలసి వస్తోంది. ఇదే సమయంలో విజయ్ కీలక మంత్రాంగం…

Read More

కారు మొబ్బులు ఒక వైపు – ధాన్యం రైతులు మరొక వైపు

ఎన్టీఆర్ జిల్లా – ఎ కొండూరు : పొలం దున్నారు నారు పోశారు పొలంలో వరి నాటు వేసారు.. అంత బాగుంది అనుకున్న దానికి అంటే ఈ ఏట పంట బాగా పండింది ప్రభుత్వం ధాన్యాన్ని మద్దతు ధర ప్రకటించింది అంత సజావుగా అధికారులు ధాన్యాన్ని గబగబ రావణ చేస్తారు అనుకున్న రైతులు ఉప్పులో కాలు వేసి నట్లు అయ్యింది అని వాపోతున్నారు..ఎ కొండూరు మండలంలో కొంతమేర ధాన్యాన్ని రైతులు వద్ద నుండి మిల్లర్ల కు రవాణా…

Read More

అభివృద్ధి పరుగులు – Visalaandhra

. రోజుకో ఎంఓయÖ… వారానికో శంకుస్థాపన. మెరుగైన పాలన నినాదం కాదు… ఆచరణ కావాలి. వేగవంతమైన అభివృద్ధికి కలెక్టర్లు పోటీపడాలి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలపై అవగాహన. జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో చంద్రబాబు దిశా నిర్దేశం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: అభివృద్ధి సహా వివిధ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడుకునేవారో… ఇప్ప్పుడేం మాట్లాడుకుంటున్నారో ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. ప్రభుత్వంపై నమ్మకంతో…

Read More

మా వంతు ఎప్ప్పుడు బాబు గారూ!

14న జరిగే కేబినెట్ భేటీలోనైనా చర్చిస్తారా?ఇనాం భూబాధితుల ఎదురుచూపులు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఇనాం భూబాధిత కుటుంబాలు 11 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సొంత ఇల్లు, కరెంటు మీటరు, ఏళ్ల తరబడి కట్టిన పన్ను రసీదులు, రిజిస్ట్రేషన్ దస్తావేజులు వంటి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, ఈ ఆస్తులను అమ్ముకోవడా నికి లేదా బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవడానికి వీలులేని దుస్థితితో అల్లాడిపోతున్నారు. ఈ సమస్య మÖలం 1956 ఇనాం చట్టంలో…

Read More

మమత సర్కారు బర్తరఫ్అసెంబ్లీ రద్దు: గవర్నర్ ఆదేశాలు

కోల్‌కతా: బెంగాల్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 15 ఏళ్ల మమత పాలనకు అంతం పలికింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు వేళ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. మమత కేబినెట్‌ను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. మోసపూరితంగా ఓట్లు కొల్లగొట్టారని, ఓటమిని అంగీకరించబోమని, రాజీనామా ప్రసక్తే లేదని సీఎం మమతా బెనర్జీ తేల్చిచెప్పినప్పటికీ గవర్నర్ ఆమె ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది….

Read More

తొలగని అనిశ్చితి

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నరు ససేమిరా . పూర్తి మెజారిటీ ఉండాల్సిందేనంటూ పట్టు. కోర్టును ఆశ్రయించనున్న విజయ్. కొనసాగుతున్న రిసార్టు రాజకీయాలు. టీవీకేకు అవకాశమివ్వాలని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ డిమాండ్. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: అన్నాడీఎంకే చెన్నై: తమిళనాట రాజకీయాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నరు అంగీకరించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు) చేరుకోలేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో అడ్డంకులు…

Read More

రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇందులో జిల్లా సెషన్స్ జడ్జి స్థాయి కోర్టులు 12, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులు 25, సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులు 59 ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులు 176 ఉండగా, అదనంగా కేటాయించిన 12తో కలిపి ఆ సంఖ్య 188కి…

Read More

అమరావతిలో 500 పడకలతో కిమ్స్ ఆసుపత్రి

విశాలాంధ్ర-సచివాలయం: ప్రజారాజధాని అమరావతిలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ కార్పొరేట్ సంస్థ కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కిమ్స్ ప్రతినిధుల మధ్య గురువారం అధికారికంగా లీజు ఒప్పందం కుదిరింది. అమరావతిలోని మంగళగిరి మండలం, నిడమర్రు రెవెన్యూ గ్రామంలో కేటాయించిన 2 ఎకరాల భూమిలో 500 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని…

Read More

సీఎనఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ మృతి

వాషింగ్టన్: ప్రముఖ వార్తా సంస్థ సీఎనఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ (87) మరణించారు. 24 గంటల పాటు టీవీలో వార్తలు ప్రసారం చేయడం ద్వారా ఆయన విప్లవం సృష్టించారు. ఆయన బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు టర్నర్ ఎంటర్‌ప్రైజెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఓహియోలో పుట్టిన అట్లాంటాకు చెందిన వ్యాపారవేత్త టెడ్ టర్నర్ ‘ది మౌత్ ఆఫ్ ది సౌత’గా పేరుగాంచారు. సూటిగా మాట్లాడే నైజం ఆయనకు ఈ పేరు…

Read More