లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు
టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కంపెనీకి నోటీసులు27న విచారణకు హాజరు కావాలని ఆదేశం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏసీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచడంతో అధికార పార్టీలో గుబులు మొదలైంది. ముఖ్యంగా టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కంపెనీకి చెందిన ఇశ్వానీ, కేశినేని డెవలపర్స్ కలిసి నిర్వహించిన రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్రైడ్ ఇన్‌ఫ్రాకు ఈడీ నుంచి నోటీసులు అందాయి. తొలుత ఎంపీ కేశినేని చిన్ని…


