సైప్రస్ సార్వత్రిక ఎన్నికల్లో ఏకేఈఎల్`ప్రోగ్రెసివ్ పార్టీ సత్తా
నికోసియా: సైప్రస్ పార్లమెంటరీ ఎన్నికల్లో ఏకేఈఎల్ప్రోగెసివ్ పార్టీ ఆఫ్ ది వర్కింగ్ పీపుల్ సత్తా చాటింది. 23.86శాతం ఓట్లతో రెండవ స్థానం దక్కించుకుంది. 56కుగాను 15 సీట్లు గెలుచుకుంది. ఫలితాలు వెలువడిన అనంతరం ఏకేఈఎల్ ప్రధాన కార్యదర్శి స్టెఫనోస్ మాట్లాడుతూ పార్టీపై ప్రజలకున్న నమ్మకానికి ఈ ఫలితం నిదర్శనమన్నారు. పార్లమెంటులో, ప్రజల్లో పార్టీ మరింత బలాన్ని పుంజకున్నట్లు తెలిపారు. నాయకుల మాటల మాయాజాలం నుంచి ప్రజలను బయటకు తేవడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. అనేక…


