నెతన్యాహు నువ్వు చేస్తున్నదేమిటి – Visalaandhra
ట్రంప్ చీవాట్లు: బీరుట్‌పై దాడులొద్దని సూచనకాల్పుల విరమణకు హెజ్బుల్లా అంగీకరించినట్లు ప్రకటన వాషింగ్టన్: తాను లేకపోతే నువ్వు జైల్లో ఉండే వాడివి అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. లెబనాన్‌లో హెజ్బుల్లాపై ఇజ్రాయిల్ దాడులకు సంబంధించి నెతన్యాహుకు చీవాట్లు పెట్టారు. దక్షిణ బీరుట్ శివారు ప్రాంతాలను ఖాళీ చేయించాలని ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరికలు జారీచేసింది. అయితే లెబనాన్‌పై దాడులు చేస్తే అమెరికాతో చర్చలను కొనసాగించేది లేదని ఇరాన్ తేల్చిచెప్పిన నేపథ్యంలో…


