బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు
బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్‌సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం ఉదయం 7:43 గంటల 17 సెకన్లకు చోటుచేసుకుంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఎన్‌సీఎస్ సమాచారం ప్రకారం, భూకంప కేంద్రం 14.027 ఉత్తర అక్షాంశం, 93.132 తూర్పు రేఖాంశం వద్ద బంగాళాఖాతంలో గుర్తించారు. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎన్‌సీఎస్…


