పహల్గాం ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్‌తో లింకు
ఫోన్ల ద్వారా బయటపడిన విషయంన్యూదిల్లీ: పహల్గాం ఉగ్ర కుట్రలో పాకిస్థాన్ మÖలాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఉగ్రదాడితో పాకిస్థాన్‌లోని ఓ ప్రముఖ బ్యాంక్‌కు లింక్ ఉన్నట్లు తాజాగా బయటపడింది. ఉగ్రమూకలు వాడిన ఫోన్లలో ఒక దానికి చెందిన కన్సైన్‌మెంట్ ఫైనాన్స్‌ను పాక్‌లోని ఫైసల్ బ్యాంక్ చేసినట్లు గుర్తించారు. గతంలోనూ ఉగ్ర కార్యకలాపాల్లో ఈ బ్యాంకు పేరు వినిపించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల నుంచి దర్యాప్తు బృందాలు రెండు షావోమి హ్యాండ్‌సెట్లను స్వాధీనం చేసుకొన్నాయి. వీటిల్లో ఒక దానిని కరాచీకి…


