ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తా…
గొట్లూరు సింగల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులువిశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యము అని గొట్లూరు సింగిల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం రూరల్ మండలం ఓబుల్ నాయనపల్లి గ్రామంలో రాష్ట్ర తెలుగు దేశం పార్టీ ఆదేశాల మేరకు, పరిటాల శ్రీరామ్ సూచనలతో పేదల సేవలో భాగంగా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోట్లూరు సింగిల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులు పాల్గొని అర్హులైన…


