సంక్షేమ పథకాలకు తూట్లు – Visalaandhra
లక్షలాది కార్మికుల ఉపాధికి గండిమహిళా బిల్లు పేరిట రాజ్యాంగాన్ని మార్చే కుట్ర . మోదీ సర్కారుపై నిప్పులుచెరిగిన అమర్‌జిత్ కౌర్. సంఘటిత పోరాటాలే సమస్యలకు పరిష్కారమని వెల్లడి. ఇప్పటికైనా చంద్రబాబు, నితీశ్ కళ్లు తెరవాలని హితవు విశాలాంధ్ర బ్యూరో-తిరుపతి: దేశంలో అట్టడుగు వర్గాలు లబ్ధి పొందుతున్న సంక్షేమ పథకాలకు క్రమంగా కేంద్ర ప్రభుత్వం కోత పెడుతోందని ఏఐటీయÖసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాల అమల నుంచి కేంద్రం తప్పుకోవాలని భావిస్తోందని చెప్పారు….


