తగ్గిన బంగారం, వెండి ధరలు – Visalaandhra
అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, గ్లోబల్ డిమాండ్ తగ్గడంతో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న ఒడుదొడుకులు తాజాగా ధరల తగ్గుదలకు దారితీశాయి. పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710…


