దేశ ప్రగతికి చోదకశక్తిగా విశాఖ ‘గూగుల్ క్లౌడ్’
. ఇకపై ఉత్తరాంధ్రకే వలసలు. పెట్టుబడుల్లోనే కాదు… ప్రాజెక్టుల అమల్లోనూ ఏపీదే అగ్రస్థానం. డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. విశాఖ రైల్వేజోన్ ప్రకటనపై హర్షం విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం : ఏపీలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర భవిష్యత్తును మార్చివేయగల ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. గూగుల్ రాక విశాఖకే కాదు ఏపీకి ఒక గేమ్‌ఛేంజర్. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి కేంద్ర మంత్రి…


