Tirumala: శ్రీవారి గోల్డ్ డాలర్స్‌కి పెరిగిన క్రేజ్.. ఎగబడి కొనుగోలు చేసిన భక్తులు |

Last Updated:Apr 21, 2026 10:07 AM IST Tirumala: అక్షయతృతియ సందర్భంగా టీటీడీ మరో కొత్త రికార్డు నెలకోల్పింది. శ్రీవారి ఫోటోతో ఉన్న గోల్డ్ డాలర్స్ విక్రయంలో ఈసారి గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో అమ్మకాలు జరిపింది.గతేడాదితో పోలిస్తే ఈసారి డాలర్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. Tirumala Tirumala: అక్షయతృతియ సందర్భంగా టీటీడీ మరో కొత్త రికార్డు నెలకోల్పింది. శ్రీవారి ఫోటోతో ఉన్న గోల్డ్ డాలర్స్ విక్రయంలో ఈసారి గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో అమ్మకాలు…

Read More

Weather Today: ఏపీ, తెలంగాణకు 4 రోజులు వర్షాలు.. ద్రోణి ప్రభావం ఉందన్న భారత వాతావరణ శాఖ |

ఉష్ణోగ్రతలు చూస్తే.. తెలంగాణలో మాగ్జిమం 33 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మేఘాల కారణంగా ఇవాళ తెలంగాణలో ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గుతుంది. ఏపీలో మాత్రం 35 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ముఖ్యంగా రాయలసీమలోని కడప, నెల్లూరు. ప్రొద్దుటూరు, అనంతపురం, నంద్యాల, డోన్, గూడూరు, తిరుపతి, రాయచోటి, కదిరి, గుంతకల్ ఈ ప్రాంతాల్లో అత్యంత వేడి వాతావరణం ఉంటుంది. ఇక్కడి ప్రజలు ఈ రోజు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ తగలకుండా అన్ని…

Read More

Summer Classes: విద్యార్థులకు శుభవార్త.. సమ్మర్ క్యాంప్ రెడీ.. ఈనెల 24 నుంచి ఉచిత శిక్షణ తరగతులు! |

Last Updated:Apr 21, 2026 7:01 AM IST జవహర్ బాలభవన్ రాజాం వేసవి శిక్షణ తరగతులు, 3 నుంచి 18 ఏళ్ల విద్యార్థులకు ఉచిత కళా కోర్సులు, సర్టిఫికెట్లు, భవిష్యత్ అవకాశాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం + వేసవి సెలవుల్లో విద్యార్థులకు వినూత్న శిక్షణ కార్యక్రమం విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని జవహర్ బాలభవన్‌లో ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుంకరి రమేష్ తెలిపారు….

Read More

AP News: పవన్ కళ్యాణ్ కోసం మృత్యుంజయ హోమం.. త్వరగా కోలుకోవాలని అభిమానుల పూజలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ పరిస్థితుల్లో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆధ్యాత్మిక శక్తిని సమీకరించుకుని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 21 మంగళవారం ఉదయం 9 గంటలకు కృష్ణా జిల్లా మోపిదేవిలోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భారీ మృత్యుంజయ హోమం జరగనుంది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇది కేవలం ఒక హోమం కాదు.. పవన్ కళ్యాణ్‌పై అభిమానులు, కార్యకర్తలు కలిగి ఉన్న భక్తి, గౌరవం, ప్రేమకు ప్రతీక. రాజకీయాలకు అతీతంగా అగ్రనేతలు…

Read More

Elections: ఇవాళ్టితో ఎన్నికల ప్రచారానికి తెర.. తమిళనాడులో నేడు కూడా చంద్రబాబు ప్రచారం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇవి కేవలం తేదీలు కాదు… సామాన్య ప్రజల భవిష్యత్తుపై ప్రభావం చూపే ముఖ్యమైన అంశాలు. తమిళనాడులో డీఎంకే (ఎం.కే. స్టాలిన్) vs ఎన్‌డీఏ (బీజేపీ-ఏఐఏడీఎంకే) మధ్య తీవ్ర పోటీ ఉంది. బెంగాల్‌లో టీఎంసీ (మమతా బెనర్జీ) vs బీజేపీ మధ్య తాడోపేడో అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్‌డీఏ తరపున తమిళనాడులో రెండు రోజుల ప్రచారం చేస్తున్నారు. మొదటి రోజు కోయంబతూర్, చెన్నైలో ర్యాలీలు చేశారు. ఇవాళ రెండో రోజున మదురై-సత్తూర్‌లో కీలక…

Read More

ఏపీ పేదలకు శుభవార్త.. ఉపాధి హామీ నిధులు విడుదల | ఆంధ్రప్రదేశ్ వార్తలు

కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ పథకం కింద రూ.1805.24 కోట్లను విడుదల చేసింది. ఈ విషయాన్ని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తన ఎక్స్‌ అకౌంట్‌లో తెలిపారు. గ్రామాల్లో పనులు చేసే కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించేందుకు ఈ మనీ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. పేదలు, అర్హులైన వారికి ఈ డబ్బుతో ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. ఇక ఏపీలో ఉపాధి హామీ పనులు పెరిగే, జోరందుకునే వీలుంది. అర్హులైన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని.. ఉపాధి పొందడం ద్వారా…

Read More

Sinlaku super typhoon: దడపుట్టిస్తున్న సిన్లాకు తీవ్ర తుపాను.. వాతావరణంలో పెను మార్పులు.. కొంప ముంచుతోంది! |

ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో తీవ్ర ఎండ వాతావరణమే ఉంటుంది. ఐతే ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొద్ది సేపు పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. అది గంటకు 30 కిలోమీటర్లకు పైగా వేగంతో తిరుగుతోంది. దాని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతంలో ఇవాళ అత్యంత వేగవంతమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. వాటి వేగం గంటకు 45 కిలోమీటర్లుగా ఉంది. అందువల్ల ఉత్తరాంద్ర ప్రజలు ఇవాళ జాగ్రత్తగా…

Read More

Heatwave Warning: ఏప్రిల్‌లో 50డిగ్రీలు టచ్ అవడం పక్కా.. ఈసారి ఎండలకు డీప్ ఫ్రై అవ్వాల్సిందే, జాగ్రత్త | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 20, 2026 6:19 PM IST Heatwave Warning: ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మే మాసం రావకముందే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏపీలో నమోదవుతున్నాయి అంటే ఇక ముందు ముందుకు 50 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది. + Heatwave Warning Heatwave Warning: ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు….

Read More

Chandrababu Naidu: ఏపీలో సందడిగా చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కదిరి లక్ష్మీనరసింహస్వామి చెంత 76 టెంకాయల మొక్కు! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 20, 2026 6:55 PM IST చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా కదిరి ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతం, ఆరోగ్యం నిలకడగా ఉందని చిరంజీవి తెలిపారు + సీఎం 76వ పుట్టినరోజు సందర్భంగా 76 టెంకాయలు కొట్టన నాయకులు… దేవాలయాల్లో పూజలు రాష్ట్రంలోని ముఖ్యమైన ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించడం. సేవా కార్యక్రమాలు అన్నదానం, పండ్లు పంపిణీ చేయడం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం. నియోజకవర్గాల…

Read More

Free Coaching: క్రీడాకారులకు గోల్డెన్ ఛాన్స్.. శాప్ అకాడమీల్లో ఉచిత శిక్షణ.. వసతి, భోజనం ఫ్రీ! | చిత్తూరు వార్తలు (Chittoor News)

విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ఉన్న శాప్ అకాడమీల్లో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించడమే కాకుండా, ఉచిత వసతి పోషకాహారంతో కూడిన భోజన సౌకర్యాలను కల్పించనున్నారు. 12 రకాల క్రీడల్లో శిక్షణ – మొత్తం 12 రకాల క్రీడలను ఎంపిక చేసి, ఒక్కో నగరంలో ప్రత్యేక విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. తిరుపతి కేంద్రంలో ఇక్కడ బ్యాడ్మింటన్, జూడో, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్ విభాగాల్లో…

Read More