Heat Effect: 6 వేల విద్యార్థుల మెగా కోలాటం వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే..? |
Last Updated:Apr 21, 2026 7:48 PM IST పార్వతిపురం మన్యం జిల్లాలో ఏప్రిల్ 22న జరగాల్సిన మెగా కోలాటం తీవ్ర ఎండల కారణంగా వాయిదా, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం + తీవ్ర ఎండలతో రేపు జరగబోయే మెగా కోలాటం వాయిదా పార్వతిపురం మన్యం జిల్లాలో భారీగా నిర్వహించాలనుకున్న “మెగా కోలాటం” ప్రదర్శనకు ఎండలు పెద్ద అడ్డంకిగా మారాయి. బుధవారం (ఏప్రిల్ 22) జరగాల్సిన ఈ వేడుకను తీవ్ర ఉష్ణోగ్రతల…


