Tirumala News: రూ.300 టికెట్లు దొరకలేదా? భక్తులకు టీటీడీ గోల్డెన్ ఛాన్స్.. ఇలా చేస్తే నేరుగా శ్రీవారి దర్శనం! ttd new offer for tirumala devotees. |
Last Updated:Apr 24, 2026 9:40 PM IST మేలో తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ కొత్త అవకాశం, శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం రూ.1600 టికెట్లు ఏప్రిల్ 25న ఆన్‌లైన్, హోమం తర్వాత రూ.300 ప్రత్యేక దర్శనం అవకాశం తిరుమల రూ.300 దర్శనం టికెట్ దొరకలేదా? టీటీడీ నుంచి మరో అవకాశం! మే నెలలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్లాన్ చేస్తున్న భక్తులకు టీటీడీ నుంచి మరో సూపర్ అవకాశం లభిస్తోంది. రూ.300 ప్రత్యేక…


