మంచిర్యాంకుతో ఉపాధ్యాయ పోస్టు కైవసం..


అభినందించిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు

విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల జయప్రకాష్ కుమారుడు చీపాటి శివతేజ డీఎస్సీ 2025-26 అత్యంత ప్రతిభ కనపరిచి ప్రస్తుతం అనంతపురం ఫోర్త్ రోడ్డు నేతాజీ మున్సిపల్ స్కూల్లో టీచర్గా విధులు కొనసాగిస్తూ, మంచి సేవలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల బ్రాహ్మణుల అభినందన సభలో శివతేజను అర్చకులు ద్వారకనాథ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారికి ఆర్థిక సహాయాన్ని, చక్కటి చదువును అందించాలని వారు తెలిపారు.

The post మంచిర్యాంకుతో ఉపాధ్యాయ పోస్టు కైవసం.. appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *