ప్రశాంతి నిలయంలో వైభవంగాఆరాధన మహోత్సవం.. 45 వేల మందికి పైగా భక్తుల మధ్య ప్రేమ సేవ సందేశం..! Sri Sathya Sai Baba Aradhana Mahotsavam. |


..

ఈ సంవత్సరం నారాయణ సేవకు అద్భుతమైన స్పందన లభించింది. భగవాన్ ఆశీర్వాదాలను స్వీకరించేందుకు 45,000 మందికి పైగా భక్తులు తరలివచ్చారు. చీరలు, ధోవతులతో కూడిన వస్త్రదానం చేయడంతో పాటు, పులిహోర, లడ్డూల రూపంలో ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికీ ప్రేమతో అందించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *