AP Government: కరెంట్ బిల్లులపై సీఎం బిగ్ అనౌన్స్‌మెంట్.. ‘మేం ఒక్క పైసా పెంచం’ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:May 01, 2026 4:54 PM IST Chandrababu Big Promise: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృష్ణా జిల్లా పమిడిముక్కల వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. గత కొంతకాలంగా విద్యుత్ ఛార్జీల పెరుగుదలపై సామాన్య ప్రజల్లో నెలకొన్న ఆందోళనలకు ఆయన తన ప్రసంగం ద్వారా పూర్తిస్థాయిలో తెరదించారు. cm chandrababu AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృష్ణా జిల్లా పమిడిముక్కల వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు….


