Ration Distribution: రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికి మరోసారి బిగ్ షాక్.. పేదలకు మరో దెబ్బ



Ration Distribution: ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ కార్డుదారులకు మే నెలలో కూడా తీవ్ర నిరాశ తప్పడం లేదు. గత కొన్ని నెలలుగా రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు సరఫరా కోసం ఆశగా ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలకు మరోసారి నిరాశే ఎదురైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *