DWCRA: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం వరం.. కుమార్తెల పెళ్లిళ్ల కోసం కొత్త పథకం.. తక్కువ వడ్డీకే రుణాలు! |
పథకానికి సంబంధించిన అర్హతలను కూడా ప్రభుత్వం స్పష్టంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. డ్వాక్రా సంఘంలో కనీసం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సభ్యురాళ్ల కుమార్తెల వివాహాలకు మాత్రమే ఈ రుణం మంజూరు చేస్తారు. లబ్ధిదారులు తమ అవసరాన్ని బట్టి రూ. 10 వేల నుండి రూ. 1 లక్ష వరకు 4 శాతం రాయితీ వడ్డీ రేటుతో ఈ రుణాన్ని పొందవచ్చు. తీసుకున్న మొత్తాన్ని గరిష్టంగా 48 నెలవారీ వాయిదాలలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించారు. అయితే, ఈ పథకం…


