AP Weather: ఏపీ ప్రజలకు చల్లటి కబురు.. రాబోయే 3 రోజులు ఆ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:May 18, 2026 10:26 PM IST AP Weather: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో మూడు రోజులు వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు మెరుపులు, మత్స్యకారులు సహా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక + News18 నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశంలోకి ప్రవేశిస్తూ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు తీసుకువస్తున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. మే 18, 2026 నాటికి నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు,…


