Pawan Kalyan fan: మెగాస్టార్ చిరంజీవి కోసం పెళ్లి త్యాగం.. పవన్ కళ్యాణ్ ని చూడాలని ప్రాణాలు విడిచాడు.. తుని జనసైనికుడు కథ వింటే కన్నీళ్లు ఆగవు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:May 17, 2026 7:25 PM IST పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి చూడాలన్న కోరిక తీరకుండానే జనసేన నేత ఠాగూర్ కన్నుమూత, కాకినాడ జీజీహెచ్‌లో మృతి, కొలిమేరు గ్రామంలో అంత్యక్రియలు, గ్రామం శోకసంద్రం News18 నన్ను ఒక్కసారి పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్లండి.. ఆయనను చూసి చనిపోతా.. అని కన్నీటి కళ్లతో కుటుంబ సభ్యులను వేడుకున్న ఆ అభిమాని గుండె.. చివరకు ఆ కోరిక తీరకుండానే ఆగిపోయింది. డిప్యూటీ సీఎం Pawan Kalyan కోసం ప్రాణం…


