ITI Admissions: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు గడువు ఎప్పుడంటే.. పూర్తి వివరాలు ఇవే | చిత్తూరు వార్తలు (Chittoor News)
Last Updated:May 19, 2026 9:50 AM IST ITI Admissions: చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2026-27 ప్రవేశాల ఆన్‌లైన్ దరఖాస్తులు మే 19 నుంచి జూన్ 30 వరకు, సర్టిఫికెట్ ధృవీకరణకు సమీప ఐటీఐలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు News18 చిత్తూరు జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ (ITI) సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి దశ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ఉన్న…


