Mini Mart: ఏపీ ప్రజల కోసం మినీ మార్టులు.. చౌకగా నాణ్యమైన సరుకులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
మినీ మార్టులు అంటే ఏమిటి? ఇవి సాధారణ రేషన్ షాపుల కంటే ఆధునిక, చిన్న సైజు రిటైల్ అవుట్‌లెట్లు. నిత్యావసరాలు, పప్పులు, మిల్లెట్స్ అయిన రాగి, జొన్న, సజ్జలు ఇంకా ఆర్గానిక్ ఉత్పత్తులు, రైతు ఉత్పత్తులు తక్కువ ధరల్లో అందుబాటులో ఉంచే దుకాణాలు. మార్కెట్ ధరల కంటే భారీగా తక్కువ ధరల్లో కందిపప్పు, మినపపప్పు లాంటి నాణ్యమైన సరుకులు లభించేలా NCCF ద్వారా సరఫరా జరుగుతుంది. ఇవి ప్రజల రోజువారీ అవసరాలను సమర్థవంతంగా తీర్చే చిన్న సూపర్…


