Today Top 10 News: ఈరోజు దేశంలో ఏం జరిగింది?.. టాప్-10 బిగ్ అప్‌డేట్స్ ఒకే చోట!

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

monsoon update in ap | జోరుగా నైరుతి రుతుపవనాలు .. ఏపీకి వర్షాలు ఎప్పుడంటే | #local18S

ఏపీకి జోరుగా నైరుతి రుతుపవనాలు రానున్నాయి. మే 26 వ తేదీకి కేరళ తీరానికి తాకనున్నాయి. వచ్చేనెల జూన్ 5వ తేదీకి రాయలసీమకు కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలకు 10వ తేదీ నాటికి విస్తరిస్తాయి. జూన్ 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరిస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. #aprains #apweather #monsoon Source link

Read More

ఏపీకి వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. జూన్ మొదటి వారంలోనే రుతుపవనాల ఎంట్రీ..! southwest monsoon Andhra Pradesh. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 20, 2026 4:28 PM IST మే 26న కేరళ తీరాన్ని తాకే నైరుతి రుతుపవనాలు, జూన్ 10 నాటికి ఎక్కువ ఏపీ, 15 నాటికి మొత్తం రాష్ట్రాన్ని కవరిస్తాయి, ఎండలు తగ్గి వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు అవకాశం + News18 భగభగలాడుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వేగంగా దూసుకొస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. ఈ…

Read More

Chemists Protest Against Online Pharmacy |మెడికల్ షాప్స్ బంద్.. రోడ్డుపైకి వచ్చిన కెమిస్టులు! | N18V

ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపులో భాగంగా విశాఖపట్నంలో మందుల దుకాణాలు మూతపడ్డాయి. ఆన్లైన్ ఫార్మసీల విక్రయాలు, నకిలీ ప్రిస్క్రిప్షన్లు, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లకు వ్యతిరేకంగా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఈ ఒక రోజు నిరసన సమ్మెను చేపట్టింది.#Vizag #ChemistsStrike #OnlinePharmacy Source link

Read More

Mobile Recovery Mela | మీ ఫోన్ పోయిందా? ఈ నంబర్కి మెసేజ్ చేయండి..

తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళా ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ పోలీసులు మరోసారి తమ పనితీరును నిరూపించారు. 14వ దశ మొబైల్ రికవరీ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.1 కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లను గుర్తించి అసలు యజమానులకు తిరిగి అందజేశారు. CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సహకారంతో ఈ ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేయడం జరిగింది. తమ విలువైన…

Read More

Special Buses: ఇప్పుడు ఆ పుణ్యక్షేత్రం నుండి హైదరాబాద్‌కి డైరెక్ట్ ఆర్టీసీ బస్.. ఛార్జీ, టైమింగ్స్ ఇవే | బిజినెస్

Last Updated:May 20, 2026 1:53 PM IST Special Buses: ఏపీలో కాకినాడ జిల్లాకు సంబంధించి మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి ప్రతిరోజు ఆర్టీసీ సూపర్ లగ్జరీ స్పెషల్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. కాకినాడ ,రాజమండ్రి సిటీలతో పాటు తుని ,అన్నవరం జగ్గంపేట మీదుగా మరో సర్వీసు ప్రారంభమైంది. చార్జీ వివరాలు ఇవిగో. + Special Buses Special Buses: ఏపీలో కాకినాడ జిల్లాకు సంబంధించి మారుమూల ప్రాంతాల నుంచి భాగ్య నగరానికి అంటే…

Read More

Arunachalam Train: తిరుపతి మీదుగా అరుణాచలం వరకు మరో రెగ్యులర్ ట్రైన్… గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే | Narsapuram Arunachalam Regular Train |

నర్సాపూర్, బెంగళూరు మధ్య నడిచే రైళ్లు దారిలో పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, కుప్పం, బంగారపేట్, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైలులో సెకండ్ ఏసీ బోగీ 1, థర్డ్ ఏసీ బోగీలు 3, స్లీపర్ బోగీలు 14, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు 4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ రేక్ 2 ఉంటాయి….

Read More

Tirumala: తిరుమల కొండపైకి ఖరీదైన భక్తుడు.. 5కేజీల నగలు వేసుకొచ్చిన గోల్డ్‌మెన్, అతనెవరో తెలుసా..? | ట్రెండింగ్

Last Updated:May 20, 2026 11:49 AM IST Tirumala: తిరుమలేశుడి దర్శనం కోసం ఓ స్వర్ణమయ భక్తుడు అంటే ఒంటిపై కేజీల బరువున్న నగలు ధరించి వచ్చాడు. కొండపైకి వచ్చిన గోల్డ్ మెన్‌ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. సెల్ఫీలు దిగేందుకు ఆసక్తిచూపించారు. + News18 Tirumala: వైకుంఠక్షేత్రంగా భావించే తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకొని ముక్కులు తీర్చుకుంటారు. అయితే బుధవారం ఉదయం తిరుమలేశుడి దర్శనం కోసం…

Read More

AP SIR: ఓటర్లకు అలర్ట్.. “సర్‌” కోసం సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్.. మనం ఏం చెయ్యాలి? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 20, 2026 10:40 AM IST Andhra Pradesh SIR 2026 Schedule: ఈ ప్రక్రియలో మరణించిన ఓటర్ల పేర్లు తొలగిస్తారు. స్థానికంగా లేని ఓటర్ల పేర్లు తొలగిస్తారు. అలాగే.. డూప్లికేట్ ఓటర్ల పేర్లను తొలగిస్తారు. అలాగే.. కొత్తగా చేర్చాల్సిన ఓటర్ల పేర్లను చేర్చుతారు. ప్రతీకాత్మక చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) షెడ్యూల్ విడుదల చేసింది….

Read More

Weather Update: ఏపీపై చక్రవాత తుపాను.. తెలంగాణపై ద్రోణి.. వాతావరణ రిపోర్ట్ |

భూమధ్య రేఖ ప్రాంతం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా, అంటార్కిటికా అంతటా భారీ మేఘాలున్నాయి. ముఖ్యంగా మన భారత్ చుట్టూ సముద్రాల్లో గాలి వేగం ఎక్కువగా ఉంది. ఇవన్నీ నైరుతీ రుతుపవనాలు జోరుగా రావడానికి మంచి అవకాశాలు. వర్షాలు గట్టిగానే పడతాయి. జూన్ 15 వరకూ మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడగలవు. ఆ తర్వాత ఏమైనా జరగొచ్చు. అంటే.. ఎల్ నినో ప్రభావం మొదలవ్వవచ్చు. కానీ.. ముందుగా కురిసే…

Read More