Bapatla: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాపట్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి, ముగ్గురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:May 21, 2026 4:49 AM IST విహారయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో బాపట్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆవుల పూర్ణగోపి (35) అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, అతని తల్లిదండ్రులు, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతీకాత్మక చిత్రం Bapatla: ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో స్థిరపడి, కన్నవారిని సైతం తమ వద్దకు పిలిపించుకుని ఆనందంగా గడుపుతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నిండింది. అమెరికాలో జరిగిన ఒక ఘోర రోడ్డు…


