News Desk

AP Gold News: ఏపీలో భారీ బంగారు గనీ.. తవ్వే కొద్ది పసిడి రాసులు.. చంద్రబాబు కీలక ప్రకటన.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ను దేశ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో పెద్ద అడుగు పడింది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ఇంటిగ్రేషన్ మరియు ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో పాటు రక్షణ రంగానికి సంబంధించిన పలు అనుబంధ ప్రాజెక్టుల శిలాఫలకాలను కూడా వర్చువల్‌గా ఆవిష్కరించారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం…

Read More

సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ వివరణ

ప్రజలు దేవాలయాలకు వెళ్లకూడదనేది తన వ్యాఖ్యల అర్థం కాదన్న ఉదయనిధికుల వ్యవస్థను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని వ్యాఖ్యతమిళనాడు అసెంబ్లీలో డీఎంకే శాసనసభాపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు మళ్ళీ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో, ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనడం అంటే ప్రజలు దేవాలయాలకు వెళ్లకూడదని అర్థం కాదని ఉదయనిధి…

Read More

Tirumala Temple: శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా.. టీటీడీ ఉద్యోగిగా నమ్మించి లక్షల దోపిడీ.. కేటుగాడు అరెస్ట్! |

Last Updated:May 15, 2026 12:36 PM IST Tirumala Temple: తిరుమల దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసగించిన బొడపాటి నవీన్ చౌదరిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసి, రూ.45 వేల నగదు, రెడ్ మీ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు News18 తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని, దర్శన టికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికి వేలాది రూపాయలు కాజేస్తున్న ఓ కేటుగాడిని తిరుపతి జిల్లా పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు. పవిత్రమైన…

Read More

వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్‌ : ధర్మేంద్ర ప్రధాన్‌

నీట్​ యూజీ 2026 (NEET UG 2026) పేపర్​ లీక్, పరీక్ష రద్దు అనంతరం వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది! వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జరిపే ఈ నీట్​ (నేషనల్​ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్​ టెస్ట్​) పరీక్షను వచ్చే ఏడాది నుంచి (2027) కంప్యూటర్​ ఆధారంగా (ఆన్​లైన్) నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్…

Read More

Tirupati: శ్రీవారి భక్తులకు తిరుపతిలో ఆధునిక వసతి కేంద్రాలు..! రూమ్స్ ఫుల్ డీటెయిల్స్ ఇవిగో |

భక్తుల కోసం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, మాధవం, ఎస్వీ గెస్ట్ హౌస్, పద్మావతీ గెస్ట్ హౌస్, తిరుచానూరు తోళ్లప్ప గార్డెన్స్ వంటి వసతి కేంద్రాలను టీటీడీ నిర్వహిస్తోంది. వీటితో పాటు డార్మిటరీలు, ఉచిత లాకర్లు, మరుగుదొడ్లు, స్నాన గదులు, ప్రథమ చికిత్స కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఏసీ గదులను ఆన్‌లైన్ మరియు రొటేషన్ విధానంలో కేటాయిస్తుండగా, నాన్ ఏసీ గదులను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన అందిస్తున్నారు. Source link

Read More

ఏపీ వర్సిటీల్లో 1523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ.. నేడే నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 1,523 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి అనుమతిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా ఈ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేడే విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆమోదించిన 1,523 పోస్టుల్లో 1,244 రెగ్యులర్ పోస్టులు కాగా, 279 బ్యాక్‌లాగ్ పోస్టులు…

Read More

Environmental Protection: సీడ్ బాల్స్‌తో పర్యావరణం సేఫ్..! సామాజిక వనాలు పెంచేందుకు ముందడుగు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

గ్రీన్ క్లైమెట్ టీమ్.. ఇండుగ, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, చింత, పొగడ, పనస, బాదం అడవి బాదం, నల్ల జీడి, గంగ రావి, జువ్వి , మారేడు, మేడి, మర్రి, మోదుగ, తురాయి, దేవకాంచన మూడు రకాలు, మామిడి, నేరేడు, వేప, ఈత, ఏనుగు గురివింద, కానుగ, మద్ది రెండు రకాలు, రేల, సీతాఫలం, రామాఫలం, లక్ష్మణా ఫలం, సపోటా, దిరిసెన, నిద్ర గన్నేరు, అడవి చింత ఇలా దేశీయ విత్తనాలు తో ఈ సీడ్ బాల్స్…

Read More

నిజంగానే…అబద్ధాలు ఆడను: టబు

హైదరాబాద్: కమర్షియల్ చిత్రాలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి టబు. హైదరాబాద్‌లో పుట్టిన తబస్సు ఫాతిమా హష్మి ‘టబు’గా చిత్ర పరిశ్రమలో పాపులర్ అయ్యారు. హిందీలో బాల నటిగా తెరంగ్రేట్రం చేసిన టబు తెలుగు సినీ పరిశ్రమలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ‘సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం ఎప్ప్పుడూ చెప్పకూడదని, డేట్స్ ఖాళీ లేవని చెప్పి తప్ప్పుకోమని చాలా మంది నాకు సలహాలు ఇచ్చారు. కానీ అబద్ధాలు…

Read More

SIR Voter Survey: ‘సర్‌’కు రంగం సిద్ధం.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త సర్వే షెడ్యూల్ విడుదల | తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో షెడ్యూల్ వివరాలు ఇవే.. ఈ మూడో దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రతి ఇంటినీ అధికారులు సందర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో: బూత్ స్థాయి అధికారులు (BLO) జూన్ 15 నుండి జూలై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. తెలంగాణలో: ఈ ప్రక్రియ జూన్ 25న ప్రారంభమై జూలై 24 వరకు కొనసాగుతుంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. మొత్తం…

Read More

తైవాన్ విషయంలో తలదూర్చొద్దు

ట్రంప్‌ను హెచ్చరించిన జిన్‌పింగ్హర్మూజ్‌ను తెరవాల్సిందేఅమెరికా, చైనా అధ్యక్షుల ఏకాభిప్రాయంబీజింగ్: తైవాన్‌పై కన్నేసిన చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్…తైవాన్ విషయంలో తల దూర్చొద్దని ట్రంప్‌కు హెచ్చరికలు జారీ చేశారు. తైవాన్ విషయంలో అతిగా జోక్యం చేసుకోవద్దన్నారు. అక్కడ తేడాలొస్తే అమెరికా, చైనాల మధ్య యుద్ధాలు తలెత్తే ముప్ప్పుందన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం చైనాకు వచ్చిన ట్రంప్‌తో బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల’లో జిన్‌పింగ్ గురువారం రెండు గంటలపాటు భేటీ అయ్యారు. తైవాన్ విషయం సహా…

Read More