మార్కెట్లో ఎక్కడ చూసినా రసాయనాలలు కొట్టిన మామిడి పళ్ళు దర్శనమిస్తున్నాయి , ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ విశాఖపట్నంలోని పర్యావరణవేత్త మ్యాంగో మ్యాన్ అప్పాజీ అంటున్నారు. ఈ ట్రిక్ పాటిస్తే మామిడి పళ్ళు ఆర్గానిక్ పళ్ళు , రసాయనాల మామిడి పళ్లా అని తెలిసిపోతుంది అని అంటున్నారు. #mangoes #vizag #apnews
Source link


