Suspicious Death: హత్యా లేక ఆక్సిడెంట్.. పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి పడి మహిళ మృతి.. అసలు విషయం ఇదే.. | గుంటూరు వార్తలు (Guntur News)
Last Updated:May 07, 2026 6:22 AM IST Suspicious Death: క్రోసూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు వచ్చిన రేణుక పై అంతస్తు నుంచి పడి మృతి, కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి వివాదం నేపథ్యంగా అనుమానాలు, కేసు దర్యాప్తులో ఉంది News18 గుంటూరు జిల్లా క్రోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. విచారణ నిమిత్తం స్టేషన్‌కు వచ్చిన మహిళ, భవనం పై అంతస్తు నుంచి పడి…


