News Desk

కంప్యూటర్ పై అవగాహన తరగతులు

ఇంచార్జ్ గ్రంథాలయ అధికారి,గ్రంథాలయ రికార్డు అసిస్టెంట్ రామువిశాలాంధ్ర ధర్మవరం:: వేసవి శిక్షణా తరగతులు విద్యార్థులకు సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ ఇంచార్జ్, రికార్డ్ అసిస్టెంట్ రాము తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో ఉచిత వేసవి శిష్యుల భాగంగా వివిధ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ ఆవశ్యకతపై తరగతిలో నిర్వహించారు. తదుపరి క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి చెస్సు ,క్యారం బోర్డ్ ఆటలను కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిసోర్స్ పర్సన్ కేశవ, చంద్రశేఖర్ పాల్గొని…

Read More

పాటతో ప్రజల్లో చైతన్యం – Visalaandhra

*కళల పరిరక్షణలో ప్రజానాట్యమండలిది కీలక పాత్ర*బీజేపీ పాలనలో సంస్కృతిపై దాడులు-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథ్ రెడ్డి (విశాలాంధ్ర-తిరుపతి) ‘‘పాటతో ప్రజల్లో చైతన్యం వస్తుంది. కళల పరిరక్షణలో ప్రజానాట్య మండలి కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్నో ఉద్యమాల్లో కళాకారులే కీలక పాత్ర పోషించారు. డప్పు పాట ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. నేడు పాలకులు ప్రశ్నిస్తే దేశ ద్రోహం కేసులు పెడుతున్నారు. తమిళనాడులో సామాజిక రుగ్మతల్ని వెలుగులోకి తీసుకొస్తే రచయితపై కేసులు బనాయించారు. దేశ వ్యాప్తంగా…

Read More

ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక మార్చురీ ఫ్రీజర్ ఏర్పాటు..

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిని సమగ్ర వైద్య సేవల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రినియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి కొరకు ఆధునిక మార్చురీ ఫ్రీజర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యము అని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ మెడికల్…

Read More

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు

తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడు న్యాయపోరాటం దిశగా మారుతోంది. ఈ ఉత్కంఠభరిత పరిణామాలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ గవర్నర్ తీరును తప్పుబట్టారు. ప్రజల మద్దతు పొందిన నాయకుడికి అసెంబ్లీ వేదికగా బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని, రాజ్యాంగపరమైన ప్రక్రియను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. మెజారిటీని సభలోనే తేల్చాలే తప్ప, ముందే గవర్నర్ అడ్డంకులు సృష్టించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్…

Read More

కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరంగల్‌లో క్రిమినల్ కేసులు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేపుతోంది. హన్మకొండ రైతు సంగ్రామ సదస్సు వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చట్టపరమైన చిక్కులకు దారితీశాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, డీసీసీ…

Read More

సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం సచివాలయంలో ప్రారంభమైంది. రాష్ట్ర పాలనలో కీలకమైన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు ప్రారంభంలో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నందుకు ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్టాండింగ్ ఓవేషన్‌తో ఘనంగా అభినందనలు తెలిపారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, గ్రామ స్థాయి అధికారి నుంచి మంత్రుల వరకు…

Read More

విజయ్‌కు సీఎం స్థాయి భద్రత ఉపసంహరణ

నిర్ణయం తీసుకున్న తమిళనాడు పోలీసులుపార్టీ నేతల విజ్ఞప్తి మేరకే భద్రతను తగ్గించినట్టు వెల్లడితమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు సి.జోసెఫ్ విజయ్‌కు తమిళనాడు ప్రభుత్వం కల్పించిన ముఖ్యమంత్రి స్థాయి భద్రతను ఉపసంహరించారు. బుధవారం రాత్రి ఈ మేరకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఆయన కాన్వాయ్‌తో పాటు ఇతర భద్రతా ఏర్పాట్లను వెనక్కి తీసుకుంది. అయితే, టీవీకే పార్టీ నేతల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. 2025 అసెంబ్లీ…

Read More

Robbery Gang: హైవేలే వీరి టార్గెట్.. సినిమా ఫక్కీలో కోట్లలో దోపిడీ.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:May 07, 2026 6:07 AM IST Robbery Gang: జాతీయ రహదారి 44పై కోట్ల దోపిడీలు, కిడ్నాప్‌లకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను శ్రీసత్యసాయి పోలీసులు అరెస్ట్, సిరిల్ మాథ్యూ సహా ఐదుగురు పట్టుబడి, 1.26 కోట్లు స్వాధీనం News18 జాతీయ రహదారులపై ప్రయాణించే సంపన్నులే లక్ష్యంగా, కిడ్నాప్‌లు, కోట్లాది రూపాయల దోపిడీలకు పాల్పడుతున్న ఒక ప్రమాదకరమైన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. సినిమా ఫక్కీలో సాగుతున్న వీరి…

Read More

Tirumala: టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు కోట్లాది రూపాయల విరాళం..! ఇచ్చింది ఎవరో తెలుసా..? |

Last Updated:May 07, 2026 8:49 AM IST Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్‌కు అందజేసింది. News18 Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్‌కు అందజేసింది. ఈ…

Read More

Suspicious Death: హత్యా లేక ఆక్సిడెంట్.. పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి పడి మహిళ మృతి.. అసలు విషయం ఇదే.. | గుంటూరు వార్తలు (Guntur News)

Last Updated:May 07, 2026 6:22 AM IST Suspicious Death: క్రోసూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు వచ్చిన రేణుక పై అంతస్తు నుంచి పడి మృతి, కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి వివాదం నేపథ్యంగా అనుమానాలు, కేసు దర్యాప్తులో ఉంది News18 గుంటూరు జిల్లా క్రోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. విచారణ నిమిత్తం స్టేషన్‌కు వచ్చిన మహిళ, భవనం పై అంతస్తు నుంచి పడి…

Read More