Pithapuram: పిఠాపురంలో కన్నీళ్లు పెట్టుకున్న వర్మ.. ఇన్చార్జ్ పదవి పోవడంపై ఎమోషనల్ రియాక్షన్! Pithapuram politics | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:May 07, 2026 9:11 PM IST పిఠాపురం టీడీపీ నేత వర్మను ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించగా, ప్రెస్‌మీట్‌లో ఆవేదన వ్యక్తం చేసి మధ్యలోనే వెళ్లిపోవడం రాజకీయ చర్చకు దారితీసింది + News18 పిఠాపురం రాజకీయాల్లో మరోసారి భారీ చర్చకు తెరలేపే పరిణామం చోటుచేసుకుంది. నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. బయటకు…


