News Desk

CM Chandra Babu on Convoy | 2 రోజుల్లో కీలక ప్రకటన.. సీఎం ఏం చేయబోతున్నారు

ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలంతా పెట్రోల్, డీజిల్ పొదుపు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో కీలక ప్రకటన చేస్తామని అన్నారు. Source link

Read More

ఘనంగా నర్సస్ డే వేడుకలు..

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సస్ డే వేడుకలు ఆసుపత్రిలోని హెడ్నర్స్, నర్సుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పేంద్రనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా సూపర్డెంట్ తో పాటు వైద్యులు, హెడ్ నర్సరీ, సిస్టర్లు ఫ్లోరెన్స్ నైటాంగిల్ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సూపర్డెంట్, వైద్యులు, హెడ్ నర్సుమాట్లాడుతూ రోగులు యొక్క ఆరోగ్యానికి నర్సులు ఎంతో కృషి చేస్తూ వారి జీవన…

Read More

ఏపీ ఇంటర్ రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 5:43 PM IST ఏపీ ఇంటర్ మార్చి 2026 రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ ఫలితాలను బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ నంబర్ ద్వారా సవరించిన మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. News18 ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) మార్చి 2026లో నిర్వహించిన మొదటి, రెండో సంవత్సరం (జనరల్, వొకేషనల్) పబ్లిక్ పరీక్షల రీ-కౌంటింగ్ (RC), రీ-వెరిఫికేషన్ (RV) ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్…

Read More

సజావుగా సదరం క్యాంపులు

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం – ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సదరం క్యాంపులను సజావుగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ త్రిపేంద్ర నాయక్, డాక్టర్ ముక్తియార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా 24 మంది సదరం క్యాంపులకు రావడం జరిగిందని, వారికి అన్ని విధాల వైద్య చికిత్సలను అందించి, శరీర భాగంలో ఏ అవయం ఎంత శాతం లేదో చికిత్సలు అందించామన్నారు. తదుపరి నివేదికలను తయారుచేసి…

Read More

Dhavaleswaram Barrage: రాజమండ్రి గోదావరిపై నిర్మించిన కాటన్ బ్రిడ్జి.. ఉపయోగించిన పరికరాలు ఇవే | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 13, 2026 4:03 PM IST Godavari Bridge History: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సామర్ధ్యం కలిగి, ఇంజనీరింగ్ ప్రతిభకు సాక్ష్యంగా నిలిచిన నిర్మాణాల్లో ఒకటి రాజమండ్రి గోదావరి నదిపై నిర్మించినది కాటన్ బ్యారేజ్. దవళేశ్వరం ఆనకట్టను బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించడంతో దీన్ని కాటన్ బ్యారేజ్ అని పిలుస్తారు. ఉభయగోదావరి జిల్లా ప్రజల ప్రయోజనార్ధం కట్టిన ఈ వంతెనకు మరో రికార్డు కూడా ఉంది. + Dhavaleswaram Barrage Dhavaleswaram…

Read More

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల…

గతేడాదితో పోలిస్తే 3 శాతం తగ్గిన ఉత్తీర్ణతఈసారి కూడా బాలికలదే పైచేయిసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2026 సంవత్సరానికి గాను 12వ తరగతి ఫలితాలను బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 85.20గా నమోదైంది. గతేడాది నమోదైన 88.39 శాతంతో పోలిస్తే ఇది సుమారు 3 శాతం తగ్గడం గమనార్హం.ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 17,68,968 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఎప్పటిలాగే, ఈసారి కూడా ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు….

Read More

గ్యాస్ రాదు.. పెట్రోల్ దొరకదు .. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

అమరావతిలో కిమ్స్ కు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ కొరతపై కీలక వ్యాఖ్యలు చేశారు.#cmchandrababu #amaravati #apnews Source link

Read More

మళ్లీ వచ్చేసిన ఐబొమ్మ.. టాలీవుడ్‌కు మళ్లీ టెన్షన్

టాలీవుడ్ కి మరోషాక్. తెలుగు సినీ పరిశ్రమను కొన్నేళ్లుగా పీడిస్తున్న పైరసీ భూతం ఐబొమ్మః మళ్లీ ప్రత్యక్షమైంది. ఈ నెట్‌వర్క్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడంతో అంతా సద్దుమణిగిందని భావించిన టాలీవుడ్ పెద్దలకు ఈ పరిణామం పెద్ద షాక్ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు ఐబొమ్మ కీలక సూత్రధారి రవిని అరెస్ట్ చేసినప్పుడు, పైరసీకి అడ్డుకట్ట పడిందని సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. కానీ, ఆయన బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే సైట్…

Read More

Amaravati: అమరావతి అభివృద్ధిలో మరో అడుగు.. కిమ్స్‌కి సీఎం చంద్రబాబు శంకుస్థాపన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కిమ్స్ ఆస్పత్రి చిన్న స్థాయిలో ప్రారంభమై ఇప్పుడు 30 వేల కోట్ల ఆస్తిగా విస్తరించిందని, ఎంట్రప్రెన్యూర్‌షిప్ ద్వారా మాత్రమే దేశం, రాష్ట్రం సంపద సృష్టి సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు. అమరావతి అభివృద్ధికి చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ గతంలో తక్కువ ఆస్పత్రులు, హోటళ్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు దేశానికి మెడికల్ హబ్‌గా మారిందని, దీనికి KIMS లాంటి సంస్థలే కారణమని తెలిపారు. అమరావతి…

Read More

విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్..

శస్త్రచికిత్స అనంతరం మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. పూర్తిగా కోలుకున్న ఆయన, ఈరోజు హైదరాబాద్ నుంచి అమరావతి(మంగళగిరి)లోని తన క్యాంపు కార్యాలయానికి రానున్నారు. పవన్ తిరిగి క్రియాశీలక విధుల్లోకి వస్తుండటంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ రోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి పయనమవుతారు. ఉదయం 10:40 గంటలకు గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి…

Read More