ఎం విజయ్ కీలక నిర్ణయం.. OSD రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం రద్దు
తమిళనాడు ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రాజకీయ విభాగానికి ప్రత్యేక విధుల అధికారి (OSD)గా నియమితులైన రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పబ్లిక్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కోసం ప్రత్యేక అధికారిని నియమించడంపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ నియామకాన్ని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ యంత్రాంగంలో రాజకీయ…


