Vijayawada: కన్నతల్లిని దూషించిన బాబాయి.. కొడుకు చేసిన పనికి నివ్వెరపోయిన జనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:May 14, 2026 6:28 AM IST ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏడీసీపీ గుర్రం రామకృష్ణ, నార్త్ ఏసీపీ సత్యానందం మీడియాకు వెల్లడించారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కన్నతల్లిని దూషించాడన్న కోపంతో ఓ యువకుడు తన వరుసకు బాబాయి అయ్యే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోర కలి వెలుగులోకి రావడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు….


