Shop Tenders: చిన్న పెట్టుబడితో పెద్ద ఆదాయం.. APSRTC షాపుల టెండర్లకు అప్లై చేయండి! aps rtc bus stand shop tenders good opportunity for unemployed. | అనంతపురం వార్తలు (Anantapuram News)
Last Updated:Apr 18, 2026 5:13 PM IST శ్రీ సత్యసాయి జిల్లాలోని APSRTC బస్టాండ్‌లలో 64 షాపులకు టెండర్లు, హిందూపురం సహా డిపోలలో బుక్ స్టాల్ ఫుడ్ పార్కింగ్ వ్యాపారాలకు 2026 ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు నిరుద్యోగులకు వ్యాపారులకు సువర్ణ అవకాశం!.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్న నిరుద్యోగులకు, చిన్న వ్యాపారులకు ఇప్పుడు ఒక పెద్ద అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్టాండ్ ఆవరణల్లో ఖాళీగా ఉన్న స్టాళ్లు,…


