పుస్తకాలు లేకుండా చదువు.. పలమనేరు లో కొత్త తరహా ప్రీ స్కూల్ ప్రారంభం..! Future On Preschool Palamaner | చిత్తూరు వార్తలు (Chittoor News)
పలమనేరు లో ఫ్యూచర్ ఆన్ ప్రీ స్కూల్ ఫ్రాంచైజీ ప్రారంభం, జర్మన్ టెక్నాలజీ ఆధారిత ప్లే బేస్డ్ విద్య, ఏప్రిల్ 20 నుంచి సమ్మర్ క్యాంప్, జూన్ నుంచి రెగ్యులర్ క్లాసులు. ఇప్పటివరకు ఫ్రాంచైజీ అంటే టీ స్టాల్స్, సూపర్ మార్కెట్లు, ఫుడ్ అవుట్‌లెట్లు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అదే ట్రెండ్ విద్యా రంగానికీ విస్తరించింది. పలమనేరు పట్టణంలో కొత్తగా ప్రారంభమైన “ఫ్యూచర్ ఆన్ ప్రీ స్కూల్” ఈ మార్పుకు నిదర్శనం. జాతీయ రహదారిపై…


