ఠారెత్తించిన ఎండలు.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి!
తీవ్రమైన ఎండలతో తెలంగాణ రాష్ట్రం అగ్నిగోళంలా మారింది. ముఖ్యంగా ఏడు జిల్లాల్లోని 20 మండలాలు వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం తీవ్రంగా వేడెక్కగా, అదే జిల్లాలో దహేగాం, సిర్పూర్(యు) మండలాల్లో కూడా వడగాలులు నమోదయ్యాయి.ఆదిలాబాద్ జిల్లాలో మూడు మండలాలు, కామారెడ్డి జిల్లాలో రెండు, నిర్మల జిల్లాలో రెండు, నిజామాబాద్ జిల్లాలో మూడు, రంగారెడ్డి జిల్లాలో మూడు, సిద్దిపేట్ జిల్లాలో నాలుగు మండలాల్లో వడగాలులు తీవ్రంగా వీచాయి. దస్తురాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రతరాష్ట్రంలో అత్యధిక…


