28న రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ను పక్కాగా నిర్వహించాలి
: జేసి సి.విష్ణు చరణ్ విశాలాంధ్ర అనంతపురం టౌన్ : రాష్ట్రస్థాయి శాప్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ 2026ను ఈనెల ఏప్రిల్ 28 నుండి 30వ తేదీ వరకు అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్డిటి స్టేడియం నందు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను జిల్లా సంయుక్త కలెక్టర్ సి. విష్ణు చరణ్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ ఫుట్బాల్…


