AP and Telangana News Live Updates: నేడే కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత.. | తెలంగాణ వార్తలు
తెలంగాణ రాజకీయ క్షేత్రంలో నేడు మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. భారత్ రాష్ట్ర సమితి (BRS) నేత, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు తన సొంత పార్టీని ప్రకటించబోతున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పార్టీ పేరు, జెండా మరియు ఎజెండాను ఆమె ఆవిష్కరించనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో జరుగుతున్న తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు అందించే మా లైవ్…


