News Desk

ఇండియా కూటమిపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీఎం చంద్రబాబు పిలుపు

మహిళా బిల్లును అడ్డుకున్న ఇండియా కూటమిపై నిరసనలు చేపట్టాలని చంద్రబాబు పిలుపుఈ నెల 30లోగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఆందోళనలు చేయాలని ఆదేశంస్త్రీ శక్తి పేరుతో సదస్సులు నిర్వహించి వాస్తవాలు వివరించాలని సూచనడీలిమిటేషన్ సాకుతో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే బిల్లును అడ్డుకున్నాయని ఆరోపణఎన్డీఏ మహిళా పక్షపాతి అని.. ఇండియా కూటమి మహిళా వ్యతిరేకి అని వ్యాఖ్యపార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి పక్షాలు అడ్డుకున్నాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు…

Read More

తిరుమలలో ఘనంగా పరిణయోత్సవాలు.. 3 రోజులు దివ్య దర్శనం మిస్ అవ్వొద్దు!

తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏప్రిల్ 25 నుంచి మూడు రోజుల శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలకు టిటిడి వైభవమైన ఏర్పాట్లు, పూణే ట్రస్ట్ నుంచి 30 లక్షల విరాళం Source link

Read More

రాజాం ఎంపీడీవో సేవలకు పురస్కారం

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రాజాం ఎంపీడీవో వావిలపల్లి శ్రీనివాసరావుకు ఉత్తమ సేవలకు గాను ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ చేతుల మీదుగా ఈ సన్మానం జరిగింది. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ పథకాల పారదర్శక నిర్వహణ, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంలో ఆయన చూపిన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా…

Read More

Tirumala News: రూ.300 టికెట్లు దొరకలేదా? భక్తులకు టీటీడీ గోల్డెన్ ఛాన్స్.. ఇలా చేస్తే నేరుగా శ్రీవారి దర్శనం! ttd new offer for tirumala devotees. |

Last Updated:Apr 24, 2026 9:40 PM IST మేలో తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ కొత్త అవకాశం, శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం రూ.1600 టికెట్లు ఏప్రిల్ 25న ఆన్‌లైన్, హోమం తర్వాత రూ.300 ప్రత్యేక దర్శనం అవకాశం తిరుమల రూ.300 దర్శనం టికెట్ దొరకలేదా? టీటీడీ నుంచి మరో అవకాశం! మే నెలలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్లాన్ చేస్తున్న భక్తులకు టీటీడీ నుంచి మరో సూపర్ అవకాశం లభిస్తోంది. రూ.300 ప్రత్యేక…

Read More

రూ.250 కోట్ల విలువచేసే పంచాయతీ భూముల కేటాయింపులపై లోకాయుక్త గర్జన

తీర్మానాల పేరుతో దోపిడీ? ఉరవకొండలో భారీ భూకుంభకోణం వెలుగులోకి ఫోటో వివరాలు వెల్లడిస్తున్న ఎంపీడీవో రవి ప్రసాద్ విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా): ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపుల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. గ్రామపంచాయతీ సమావేశాల్లో తీసుకున్న తీర్మానాలను ఆధారంగా చేసుకుని, 1995 నుంచి 2021 వరకు సుమారు రూ.250 కోట్ల విలువ చేసే భూములను నిబంధనలకు విరుద్ధంగా కేటాయించినట్లు సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.ఈ భూములను వివిధ…

Read More

Today Top 10 News: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్మికులకు ఘన సన్మానం

విశాలాంధ్ర ఉరవకొండ (అనంతపురం జిల్లా) : పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఉరవకొండ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించారు. పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరియు ఎంపీడీవో రవి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికుల సేవలను కొనియాడారు. గ్రామ శుభ్రత, పారిశుధ్యం, ప్రజా సేవల నిర్వహణలో పంచాయతీ కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు. వారి అహర్నిశల శ్రమతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్డీ సతీష్ కుమార్,…

Read More

గూగుల్ డేటా సెంటర్ భూముల వివాదం.. రైతులకు పరిహారం లేకుండానే భూమి పూజ..! google data center land compensation dispute farmers anger. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 24, 2026 6:38 PM IST విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ భూములపై పరిహారం లేక రైతుల ఆందోళన, సిపిఎం నేతల ధర్నా, అరెస్టులు, పూర్తి నష్టపరిహారం వరకు ప్రాజెక్ట్ నిలిపివేయాలని డిమాండ్ + గూగుల్ డేటా సెంటర్ కి భూములు ఇచ్చిన రైతులకు నష్టపరహారంపై ఆందోళన విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపుల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఎం…

Read More

పప్పూరు పంచాయతీలో సర్వేలను పరిశీలించిన ఎంపీడీవో మమతా దేవి…

విశాలాంధ్ర – నార్పల: – మండల పరిధిలోని బి. పప్పూరు గ్రామపంచాయతీలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేతో పాటు జనగణన పనులను ఎంపీడీవో మమతా దేవి శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె స్థానిక పంచాయతీ కార్యాలయంలో సిబ్బందితో సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో సమీక్షించి, పారిశుద్ధ్య పనులు నిరంతరం నిర్వహించాలని, అలాగే గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్‌తో కలిసి పప్పూరు గ్రామంలో…

Read More

ఆరోగ్య రంగంలో డిజిటల్ విప్లవం.. సంజీవని ప్రాజెక్ట్‌తో చికిత్స సులభం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 24, 2026 5:46 PM IST చిత్తూరు జిల్లాలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ఆరోగ్య సేవల్లో గేమ్ ఛేంజర్, రోగుల రికార్డులు డిజిటల్, వర్చువల్ కన్సల్టేషన్, టాటా DiNC టోల్ ఫ్రీ 155337 సేవలు ప్రారంభం రాష్టంలోనే తొలి డిజిటల్ నేర్వే సెంటర్ ఇక్కడ నుండే ప్రారంభించారు అందుకే ఈ ఫలితాలు ఆరోగ్య రంగంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికేలా డిజిటల్ నెర్వ్ సెంటర్ సంజీవని ప్రాజెక్ట్ చిత్తూరు జిల్లాలో గేమ్ ఛేంజర్‌గా…

Read More