వేధించిన ప్రతి అధికారి శిక్ష అనుభవించక తప్పదు….
పోలీసు అధికారులకు అంబటి వార్నింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణ ముగిసిన అనంతరం మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు పోలీసు అధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ విచారణ తర్వాత, ఆయన మీడియా ముందు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే కాలంలో మళ్లీ జగన్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేసిన…


