వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో ఎండు చేపల సందడి.. వేట నిషేధంతో డ్రై ఫిష్ కు పెరిగిన క్రేజ్..! dried fish boom in visakha fishing harbor prices sky high. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Apr 30, 2026 10:51 PM IST విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో వేసవి వేట నిషేధంతో ఎండు చేపల డిమాండ్, రొయ్యలు వంజరం ధరలు భారీగా పెరుగగా, నిపుణులు వీటి ఆరోగ్య ప్రయోజనాలు చెబుతున్నారు + News18 విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్.. తాజా చేపల వేటకు, మత్స్యకారుల సందడికి నిలయం. ఏ పండగ వచ్చినా, సెలవు దినం వచ్చినా వైజాగ్ వాసులందరి చూపు ఈ హార్బర్ పైనే ఉంటుంది. అయితే, వేసవి కాలం వచ్చిందంటే చాలు…


