Google AI Data Centre: గూగుల్ AI డేటా సెంటర్‌తో ఏఐ హబ్‌గా విశాఖ.. సీఎం చంద్రబాబు శంకుస్థాపన, ప్రధాని మోదీ ప్రారంభోత్సవం? | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 28, 2026 11:24 AM IST Google AI Data Centre: ఇకపై విశాఖను ‘ఏఐ హబ్’గా పిలవాలని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ AI డేటా సెంటర్‌తో ఏఐ హబ్‌గా విశాఖ.. సీఎం చంద్రబాబు శంకుస్థాపన, ప్రధాని మోదీ ప్రారంభోత్సవం? విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ విప్లవం మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…


