Monsoon Weather: అక్కడో వాయుగుండం.. అండమాన్‌కి నైరుతీ రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణకు వర్షం అలర్ట్! |

మే 16న లక్షదీవులు, రాయలసీమ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాంలో అక్కడక్కడా జల్లులు పడతాయనీ ఉరుములు, మెరుపులు వస్తాయని IMD చెప్పింది. ఈదురు గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని తెలిపింది. అదే విధంగా మే 16, 17న తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ చెప్పింది. కర్ణాటకలో 16 నుంచి 18 వరకూ భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మే 16న తెలంగాణకి…

Read More

మాజీ ఎంపీపీ దివంగత తోరాటి కి ఘన నివాళి

విశాలాంధ్ర – కడియం : మండల అధ్యక్షుడిగా, సర్పంచిగా కడియం మండల అభివృద్ధికి విశేష సేవలు అందించిన మాజీ ఎంపీపీ దివంగత తోరాటి సత్యనారాయణ 10వ వర్ధంతి వేడుకలు శుక్రవారం కడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత తోరాటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్టెలు పంచిపెట్టారు. కడియం మండల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ద్వారా, ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని పలువురు…

Read More

Mega Job Mela: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. మే 22న మెగా జాబ్ మేళా.. టాప్ కంపెనీల్లో ఉద్యోగం పక్కా.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 16, 2026 7:58 AM IST Mega Job Mela: చిత్తూరు జిల్లాలో పి.కొత్తకోట వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో 22న ఉదయం 9 గంటలకు APSSDC మెగా జాబ్ మేళా, 40కి పైగా MNCs, 18-35 ఏళ్ల నిరుద్యోగులకు అవకాశం News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) జిల్లా ఉపాధి కార్యాలయం…

Read More

నేటి సమాజంలో యోగ ప్రాముఖ్యత అత్యంత అధికం

యోగా మాస్టర్స్ దాసరి రామన్న, చార గుండ్ల నరేష్, ప్రభాకర్విశాలాంధ్ర ధర్మవరం;; నేటి సమాజంలో యోగా ప్రాముఖ్యత అధికంగా ఉందని ప్రతి మనిషి యోగాను అభ్యసించుకోవాలని యోగా మాస్టర్ దాసరి రామన్న, చారగుండ్ల నరేష్, ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని శివానగర్ మున్సిపల్ హైస్కూల్లో శివ సాయి యోగ సెంటర్లో వేసవి కాలంలో ఉచిత యోగ సమ్మర్ క్యాంపును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ తరగతులు మే 31వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు….

Read More

Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొని నలుగురు మహిళా కూలీలు మృతి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 16, 2026 11:00 AM IST Road Accident: కాకినాడ రూరల్ కొవ్వూరు జాతీయ రహదారిపై టిప్పర్ లారీ ఢీకొని నలుగురు ఉపాధి హామీ మహిళలు మృతి, ఇద్దరు తీవ్రంగా గాయపడి జిజిహెచ్ లో చికిత్స, పోలీసులు దర్యాప్తు ప్రారంభం + News18 ఏపీలో శనివారం ఉదయం భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రశాంతతకు మారుపేరు అయిన కాకినాడ రూరల్ కొవ్వూరు జాతియ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో నలుగురు…

Read More

విఎస్ఎస్ చైర్ పర్సన్ గా శెట్టి. మల్లేష్..

విశాలాంధ్ర-డుంబ్రిగుడ : డుంబ్రిగుడ వన సంరక్షణ సమితి చైర్ పర్సన్ గా శెట్టి. మల్లేశ్వర రావు, వైస్ చైర్మన్ గా ఎం. మినీ ని డుంబ్రిగూడ గ్రామస్తులు శనివారం సామాజిక భవనంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ టి సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ టిఎన్టియుసి అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎం. స్వామి, ఎంపీటీసీ సింహాద్రి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కృష్ణం నాయుడు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఉద్దంగి, రేణుక, వెంకటరాజు…

Read More

కాన్వాయ్‌లకు బ్రేక్.. సైకిల్, స్కూటీ, రైల్లో ఎమ్మెల్యేలు.. ఏపీలో కొత్త ట్రెండ్ వైరల్..!

ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు భారీ కాన్వాయిలకు బదులుగా సైకిళ్లు, స్కూటీలు, రైళ్లలో ప్రయాణం, ఇంధన పొదుపు, ఖర్చు తగ్గింపు లక్ష్యంగా N. Chandrababu Naidu, Pawan Kalyan పిలుపు ప్రభావం Source link

Read More

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ సిపిఐ జిల్లా కమిటీ పిలుపు మేరకు శనివారం బస్టాండ్ ఆవరణంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ పై 3.29, డీజిల్ పై 3.14 రూపాయలు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపిందని…

Read More

TTD e-Auction: తిరుమల శ్రీవారి ఆలయ గోనె సంచుల ఈ-వేలం.. పాల్గొనాలంటే ఈ రూల్స్ తప్పనిసరి! |

Last Updated:May 16, 2026 9:11 PM IST టీటీడీ ఆలయాల్లో వాడిన గోనె సంచులను 2026-27కి ఈ-వేలం ద్వారా విక్రయించనుంది, మే 26న ఆన్‌లైన్ వేలం, పాల్గొనాలంటే మే 25లోపు 75000 రూపాయల ఈఎండీ డిపాజిట్ చేయాలి News18 కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుబంధ ఆలయాల్లో నిత్యం టన్నుల కొద్దీ ప్రసాదాల తయారీ, ఇతర అవసరాల కోసం సరుకులను ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో అక్కడ భారీగా…

Read More

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నాం

– మంత్రి సత్యకుమార్ యాదవ్విశాలాంధ్ర ధర్మవరం; ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మరియు ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ మరోసారి మానవత్వాన్ని చాటిచెప్పారు. అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గానికి చెందిన మొత్తం 49 మంది…

Read More