AP Cabinet Meeting: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. క్యాబినెట్‌లో కీలక తీర్మానాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 30, 2026 3:07 PM IST AP Cabinet Meeting: అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో క్యాబినెట్, పట్టణాభివృద్ధి, ఉద్యోగులు, న్యాయవ్యవస్థ, ఏపీ భవన్, హంద్రీనీవా ప్రాజెక్టు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్‌ సమావేశం జరిగింది. ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయం, పట్టణాభివృద్ధి వంటి 20కి పైగా ప్రధాన…

Read More

వేధించిన ప్రతి అధికారి శిక్ష అనుభవించక తప్పదు….

పోలీసు అధికారులకు అంబటి వార్నింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణ ముగిసిన అనంతరం మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు పోలీసు అధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ విచారణ తర్వాత, ఆయన మీడియా ముందు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే కాలంలో మళ్లీ జగన్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేసిన…

Read More

Tiruchanoor Temple: శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ..!

Tiruchanoor Temple: శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు బుధవారం సాయంత్రం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వసంతోత్సవాలకు నాంది పలికే ఈ పూజా కార్యక్రమం ఆలయ వాతావరణాన్ని ఆధ్యాత్మిక కాంతులతో నింపింది. Source link

Read More

కాకాణికి షాక్.. పిటిషన్లు కొట్టివేసిన కోర్టు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీర్ఘకాలంగా సంచలనం సృష్టిస్తున్న కోర్టు ఫైళ్ల చోరీ, ఫోర్జరీ ఆరోపణల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరులోని 4వ అదనపు జిల్లా కోర్టు ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని (డిశ్చార్జ్ పిటిషన్), అలాగే ఈ కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయవద్దని కాకాణి కోరగా, న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చింది. కేసు వివరాల్లోకి…

Read More

Extramarital Affair: భర్త కళ్లుగప్పి ముగ్గురితో రిలేషన్‌షిప్.. బాయ్‌ఫ్రెండ్స్‌తో భార్య ప్రైవేట్ వీడియోలు చూసి భర్త షాకింగ్ డెసిషన్ | ట్రెండింగ్

Last Updated:Apr 30, 2026 3:34 PM IST Extramarital Affair: అతనికి భార్య అంటే ఇష్టం. ఆమె చేసిన ఘోరమైన తప్పును క్షమించాడు. కాని తనను కాదని మరో ముగ్గురు మగవాళ్లతో పెట్టుకున్న వివాహేతర సంబంధం అతడ్ని తీవ్రంగా కలచి వేసింది. భార్య చేసిన నమ్మకద్రోహాన్ని మర్చిపోలేక చివరకు ఆ పని చేశాడు. Extramarital Affair Extramarital Affair: భార్యలను మురిపించే వివాహేతర సంబంధాలు భర్తలకు ముళ్ల కంచెలుగా మారుతున్నాయి. హాయిగా సాగుతున్న కాపురాల్లో…

Read More

Smart Policing Technology: ఏఐ టెక్నాలజీ డ్రోన్‌లతో నిఘా పటిష్టం.. టెంపుల్ సిటీలో నేరస్తుల ఆటలు ఇకపై చెల్లవ్ |

Last Updated:Apr 30, 2026 1:49 PM IST Smart Policing Technology:ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ డ్రోన్‌లు పెద్ద సంఖ్యలో ఉన్న జనసమూహాన్ని క్షుణ్ణంగా లెక్కించడం, స్పష్టమైన ఫోటోలు , వీడియోలు తీయడం వంటి అధునాతన సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ట్రాఫిక్ నియంత్రణ, భారీ జనసమూహాల పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో పరిస్థితులను అంచనా వేయడంలో ఇవి పోలీసులకు మరింత సమర్థవంతమైన సహాయాన్ని అందిస్తాయి. Source link

Read More

బౌలర్లపై నిందలేయలేం: హార్దిక్ పాండ్య – Visalaandhra

ముంబై: ఐపీఎల్ 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎసఆర్‌హెచ్), ముంబై ఇండియన్స్ బుధవారం తలబడ్డాయి. ఎసఆర్‌హెచ్ ముంగిట భారీ లక్ష్యం నిర్దేశించినా కాపాడుకోవడంలో ముంబయి ఇండియన్స్ విఫలమైంది. 244 పరుగుల టార్గెట్‌ను ఎసఆర్‌హెచ్ మరో 8 బంతులు మిగిలిఉండగానే ఛేదించింది. బుమ్రా, బౌల్ట్, హార్దిక్ వంటి స్టార్లు ఉన్నప్పటికీ ఎసఆర్‌హెచ్‌ను నిలువరించలేకపోయింది. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ… ఇక్కడ మంచు ప్రభావం పెద్దగా లేదని, ప్రత్యర్థి బ్యాటర్లు మంచి షాట్లు కొట్టారని వెల్లడించాడు….

Read More

Simhachalam Temple: ఏప్రిల్ 30 నుండి మే 3 వరకు సింహాచలం అంతరాలయ దర్శనాలు రద్దు.. కారణం ఇదే | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 30, 2026 1:22 PM IST Simhachalam Temple: సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో మే 1వ తేదీన వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  + Simhachalam temple Simhachalam Temple: సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో మే 1వ తేదీన వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు…

Read More

భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు

న్యూదిల్లీ: భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. దీనికి కారణం…జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ ఉన్న తన నెట్‌వర్క్ మ్యాప్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయడమే. దీనిపై నెట్టింట భారత్ నుంచి తీవ్ర విమర్శలు రావడంతో నష్టనివారణ చర్యలకు దిగింది. బుధవారం ఎయిర్‌లైన్స్ తన సోషల్ మీడియాలో ఒక మ్యాప్‌ను పంచుకుంది. అందులో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు పాక్ భూభాగంలో భాగంగా చూపించింది. ఈ పోస్టు తెగ వైరల్ అవగా…భారత నెటిజన్ల నుంచి విమర్శలు వెళ్లువెత్తాయి….

Read More

Self Enumeration Step by Step Guide | సింపుల్‌గా స్వీయ జనగణన… జస్ట్ ఈ స్టెప్స్ ఫాలో అవండి చాలు |

మొదట ఇల్లు, భవనం వివరాలు నమోదు చేయాలి. ఇందులో భవన నంబర్, జనగణన హౌస్ నంబర్ నమోదు చేయాలి. ఇంటి నేల, గోడలు, పైకప్పు ఏ పదార్థాలతో నిర్మించబడ్డాయో ఎంపిక చేయాలి. ఇవి మట్టి, ఇటుక, సిమెంట్, చెక్క, టైల్స్, ఆస్బెస్టాస్ షీట్స్ వంటి కోడ్‌ల రూపంలో ఉంటాయి. తర్వాత ఆ ఇల్లు ఎలా ఉపయోగంలో ఉందో నమోదు చేయాలి. నివాసంగా ఉందా, నివాసం తో పాటు ఇతర పని కోసం వాడుతున్నారా, షాప్, ఆఫీస్, స్కూల్,…

Read More